Category - రాజకీయం

తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

సైలెంట్ ఓటింగ్…ఖమ్మం సీటు ముగ్గురు మంత్రులకు ప్రతిష్టాత్మకం..75.19 శాతం పోలింగ్ నమోదయింది.భారీ మెజారిటీ ఖాయమంటున్న కాంగ్రెస్..చౌదరి ఓట్లపై నామ ఆశలు…లక్ష ఓట్ల అధికారులు మంటున్న బిజెపి..

తెలంగాణ రాజకీయం

నేను మీవాడిని…మీ ఓటుతో ఆదరించండి…ఎంపీ ఎన్నికల్లో గెలిపించండి..నేను మీవాడిని…మీ ఓటుతో ఆదరించండి…టీడీపీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ…స్వర్గీయ ఎన్టీఆర్ స్పూర్తితో, చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చా…ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ కి లేఖ రాశా…తెలుగుదేశం పార్టీతో నాకు ఉన్న అనుబంధం ఎవరు వేరు చేయలేనిది.నామ నాగేశ్వరరావు..

ప్రత్యేక కథనాలు రాజకీయం

మన గెలుపు చారిత్రలో నిలవాలి..గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించారు..కేసీఆర్‌ నాయకత్వంలో వందేళ్ల అభివృద్ధిని పదేండ్లలోనే సాధించాం..బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ…హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు..

తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

ఓర్నీ దూకుడు చల్లగుండ … కప్పలే నయం..! అధికారం ఎటు, ఉంటే అటు దూకుడే దూకుడు…ఉదయం గులాబీ పార్టీ గొప్పతనం పొగిడారు… సాయంత్రం హస్తం పార్టీలో ఒదిగారు…