తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ లో చేరిన రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు…

Written by Mohiddin Shaik

టిఆర్ఎస్ నాయకుడు ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అసంతృప్తి కలిగిన నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంపు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం ఖమ్మం రఘునాథపాలెం సర్పంచ్ తో సహా పలువురు తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా గురువారం నల్లమల వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment