క్రైమ్ వార్తలు ప్రత్యేక కథనాలు

మందుబాబులు జర జాగ్రత్త.. బహిరంగ ప్రదేశాల్లో మందు బాటిల్ మూత తీస్తే పోలీసులు తాటతీస్తారట..సునీల్ దత్ మార్క్ పెట్రోలింగ్ జరుగుతోంది..594 మందిపై కేసులు నమోదు చేశారు..

Written by Mohiddin Shaik

ప్రశాంతమైన విశాలమైన ప్రదేశం అనుకొని ఎక్కడైనా కూర్చొని మందు బాటిళ్లు మూత తీసి గ్లాసుల్లో పోసుకొని చీర్స్ అనే లోపు పోలీసులు వచ్చి కేసులు పెడుతున్నారు..


బహిరంగ ప్రదేశాల్లో పగలైనా రియల్ అయినా మద్యం సేవిస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద కటకటాలు లాక్కెట్టించడం ఖాయమట.. ఈ మాట ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందరికీ తెలిసే రా గట్టిగా చెప్పారు.. ఇప్పటికే పెట్రోలింగ్ పోలీసులు ఇదే ఆక్ట్ కింద 594 మందిపై కేసులు నమోదు చేశారు..

బర్త్డే పార్టీలని, నూతన సంవత్సర వేడుకలని రకరకాల వేడుకల పేరుతో తాగి వీధుల్లో తయతక్కలాడితే ఊసలు లెక్కబెట్టడం ఖాయమని హెచ్చరించారు.. అందుకే మందు కోసం ఎంత దూరమైనా వెళ్లే వారు బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్ వేయకుండా జాగ్రత్త పడాలని పోలీసు వారు హెచ్చరిస్తున్నా…

About the author

Mohiddin Shaik

Leave a Comment