తెలంగాణ ప్రత్యేక కథనాలు

ఐజెయు నేత రాంనారాయణను పరామర్శించిన తుమ్మల..ఇటివల బైపాస్ సర్జరి చేయించుకోని కొలుకున్నకె రాంనానారాయణఐజెయు ..

Written by Mohiddin Shaik

ఇటివల బైపాస్ సర్జరి చేయించుకోని కొలుకున్న టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనానారాయణను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళవారం సాయంత్రం పరామర్శించారు.

ఖమ్మం నగరంలో బురహాన్ పురంలోని రాంనారాయణ నివాసగ్రహన్నికి విచ్చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర రావు,జాతీయ కౌన్సిల్ సభ్యులు అమరవాధి రవీంద్ర శేషు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్

సామినేని మురారీ,జిల్లా నాయకులు నలజాల వెంకట్రావ్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ ,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర కమిటి అధ్యక్ష,కార్యదర్శులు మైసాపాపారావు,చెరుకుపల్లి శ్రీనివాసరావు, ,ప్రెస్ క్లబ్ కార్యదర్శి కురాకుల గోపి,కోశాధికారి నామ పురుషోత్తం, జిల్లా నాయకులు మహేందర్ ,వై మాధవరావు, జనార్ధనచారి,మేడి రమేశ్,యోగి ,జిల్లా కాంగ్రెస్ నాయకులు సాదు రమేశ్ రెడ్డి,శేట్టి రంగారావు ,గోరంట్ల వెంకన్న తదితరులు ఉన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment